బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌తో ఉపశమనం

బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌తో ఉపశమనం

NZB: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందేవారికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ ఎంతో ఉపశమనం ఇస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. ఇవాళ నగరంలోని R&B గెస్ట్‌హౌస్‌లో పలువురికి రూ. 12 లక్షల విలువైన CMRF చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, అర్హులైన వారికి ఇందిరమ్మఇళ్లు అందిస్తామన్నారు.