VIDEO: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డప్పు చాటింపు

VIDEO: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డప్పు చాటింపు

MLG: భారీ వర్షాల నేపథ్యంలో మంగపేట మండలం కమలాపురం గ్రామ పంచాయతీ సిబ్బంది బుధవారం డప్పు చాటింపు వేశారు. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుందని, గోదావరి పెరిగే అవకాశం ఉందన్నారు.