'మహానీయుల విగ్రహాల ఏర్పాటు అభినందనీయం'

'మహానీయుల విగ్రహాల ఏర్పాటు అభినందనీయం'

MDK: మహానీయుల విగ్రహాల ఏర్పాటు అభినందనీయమని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలోని కోర్టు సర్కిల్లో ఏర్పాటు చేసిన లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాన్ని ఆవిష్కరించి, ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి ఉన్నారు.