నానో ఎరువులతో ఎన్నో ఉపయోగాలు

నానో ఎరువులతో ఎన్నో ఉపయోగాలు

AKP: నానో ఎరువులను వినియోగించడం ద్వారా ఎన్నో ఉపయోగాలు పొందవచ్చునని సబ్బవరం ఏవో సత్యనారాయణ సూచించారు. వంగలిలో రైతులకు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో నానో ఎరువుల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఎకరానికి 500 ఎంఎల్ చొప్పున నానో ఎరువులు పిచికారి చేయాలన్నారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆయన తెలిపారు.