కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మాజీ ఎమ్మెల్యే

కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మాజీ ఎమ్మెల్యే

KMR: జుక్కల్ మండలం చిన్న గుల్ల గ్రామానికి చెందిన బీఅర్ఎస్ నేత వెంకట్ పటేల్ మాతృమూర్తి ఇటీవల కాలం చేశారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారుర. అలాగే తన ప్రగాఢసానుభూతిని ప్రకటించారు. ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దైర్యం కలగాలని దేవుడిని ప్రార్థించారు.