VIDEO: నౌపడ జంక్షన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
SKLM: వైసీపీ ప్రభుత్వం ఇవాళ మూలపేట పోర్టును సందర్శించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నౌపడ జంక్షన్ వద్ద సుమారు 100 మందికి పైగా పోలీసులు భారీ మోహరించారు. ముల్ల కంచెలతో బారి కేడులను ఏర్పాటు చేశారు. మూలపేటకు వచ్చే అన్ని రహదారులను పోలీసులు ఇప్పటికే బ్లాక్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.