VIDEO: మహిళపై వ్యక్తి గొడ్డలితో హత్యాయత్నం

VIDEO: మహిళపై వ్యక్తి గొడ్డలితో హత్యాయత్నం

BHPL: కాటారం మండల కేంద్రంలోని సూపర్ మార్కెట్ సమీపంలో ఓ మహిళపై వ్యక్తి గొడ్డలితో హత్యాయత్నం చేశాడు. భూ తగాదాలు ఈ ఘటనకు కారణమని సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.