VIDEO: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
KDP: పులివెందులలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేడు పులివెందులలోని మూడు సెంటర్లలో మొత్తం 1076 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పులివెందుల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 413 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 323 మంది, శ్రీ సాయి చైతన్య కళాశాలలో 340 మంది విద్యార్థులు పరీక్షలో రాయనున్నారు.ఉదయమే ఆ సెంటర్ల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు.