VIDEO: వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు

VIDEO: వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు

శ్రీకాకుళం నగరంలో వన్ టౌన్ పోలీసులు శనివారం ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ముఖ్య కూడళ్లలో వాహనాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు, పెండింగ్ చలానాల క్లియరెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రతా నియమావాళిపై కౌన్సిలింగ్ తదితర బాధ్యతల్ని ఈ తనిఖీలలో నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.