VIDEO: 'ప్రాచీన క్రీడలకు పూర్వ వైభవం తెస్తాం'

VIDEO: 'ప్రాచీన క్రీడలకు పూర్వ వైభవం తెస్తాం'

SKLM: ప్రాచీన క్రీడల్లో ఒకటిగా ఉన్న కర్ర సాము(సిలంబం)కు పూర్వ వైభవాన్ని తీసుకురావటానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఏప్రిల్ 30న ఏలూరు జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువత రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వారిని అభినందించారు.