విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలి: AISF

విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలి: AISF

SKLM: అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పలాస జూనియర్ కాలేజ్‌లో ఏఐఎస్ఎఫ్ జండాను ఆవిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం పోరు సాగించాలన్నారు. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.