'ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'
KMR: బిచ్కుంద మండల ప్రజలందరికీ పోలీసువారి రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు వారికి సహకరించగలరని. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎవరు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారి పైన కఠిన చర్యలు తప్పువుని బిచ్కుంద SI మోహన్ రెడ్డి సోమవారం తెలిపారు.