VIDEO: సింహాచలంలో ఉన్నతాధికారుల బృందం

VIDEO: సింహాచలంలో ఉన్నతాధికారుల బృందం

Vsp: విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో బుధవారం జరిగిన ఘోర సంఘటన నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌తోపాటు ఉన్నతాధికారుల బృందం గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించింది. ఉన్నతాధికారుల బృందానికి జరిగిన ప్రమాద తీరును కలెక్టర్ వివరించారు. గోడ కూలడానికి గల కారణాలను తెలుసుకున్నారు. సింహాచలం ఈవోతో మాట్లాడారు.