ప్రధాని మోదీపై షర్మిల సెటైర్లు

ప్రధాని మోదీపై షర్మిల సెటైర్లు

AP: ప్రధాని మోదీ తీరు పచ్చకామెర్లు సోకినోడి సామెతను తలపిస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై మోదీ ప్రసంసలు కురిపించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతున్నారని, అవి కనపడవా అని ప్రశ్నించారు. గిట్టుబాటు లేక పంటలను తగలబెడుతున్న దృశ్యాలు కనపడవు అని ఎద్దేవా చేశారు.