కలెక్టర్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు

JGM: జిల్లా కేంద్రంలో జనగామ సిద్దిపేట జూతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మంగళవారం రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టిన కలెక్టర్ కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం. గాయపడ్డ వృద్ధుడు పెద్దరాంచెర్లకి చెందిన నాయిని బిక్షపతిగా గుర్తింపు. వృద్ధుడి పరిస్థితి విషంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అతడిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.