VIDEO: భవానీపురంలో టెన్షన్ వాతావరణం

VIDEO: భవానీపురంలో టెన్షన్ వాతావరణం

కృష్ణా: విజయవాడ భవానీపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇళ్ల కూల్చివేతపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 42 ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అస్వస్థతకు గురై, పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి, న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు.