ALERT: మీ ఫోన్‌లో ఇలా చేయండి

ALERT: మీ ఫోన్‌లో ఇలా చేయండి

యుద్ధం, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వం ప్రజలను సైరన్లు, మొబైల్ నోటిఫికేషన్ల ద్వారా అలర్ట్ చేస్తుంది. అలాంటి సమయంలో మీకు నోటిఫికేషన్ రాకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలర్ట్ రావడానికి ఈ విధంగా చేయండి. IOSలో Settings> Notifications> Test Alerts. Androidలో Settings> Safety&Emergency> Wireless Emergency Alerts. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి.