VIDEO: అక్రమ కేసులు కాబట్టే వీగిపోతున్నాయ్: ఎమ్మెల్యే

VIDEO: అక్రమ కేసులు కాబట్టే వీగిపోతున్నాయ్: ఎమ్మెల్యే

NLR: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన లిక్కర్, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులన్నీ వైసీపీ కక్షసాధింపుల్లో భాగమేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ కేసులు కాబట్టే వీగిపోతున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు ఏ కేసులోనూ పారిపోలేదన్నారు.