కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరించిన సాయికాంత్ వర్మ
GNTR: గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.