మంత్రిని కలిసిన ఎల్బీనగర్ MLA

మంత్రిని కలిసిన ఎల్బీనగర్ MLA

HYD: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సచివాలయంలో LBనగర్ MLA సుధీర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా LBనగర్ నియోజకవర్గ పరిధి మరో రెండు నూతన ఫ్లైఓవర్లు, నూతన వాటర్ డ్రైనేజీ పనులు, నూతన SNDP పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. వారు తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.