FLASH NEWS.. జిల్లా కలెక్టర్ బదిలీ

KRNL: రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్ల బదిలీలను అమలు చేసింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా బదిలీ అవ్వగా, ఆయన స్థానంలో ఎ. సిరి బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాల పరిపాలన మరింత సమర్థవంతంగా సాగాలని లక్ష్యంగా, ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.