'ఔట్‌సోర్సింగ్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి'
CTR: మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం పుంగనూరులో 'ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్-టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్' సమావేశం జరిగింది. కార్మికులకు ESI, హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.