ఎలుకల మందు తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం

ఎలుకల మందు తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం

KDP: ఎలుకల మందు తాగి వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం పెద్ద తిప్ప సముద్రం మండలంలో జరిగింది. పిటిఎంలో నివాసం ఉంటున్న పద్మావతి (23) బెంగళూరుకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంది. సంసారంలో గొడవలు ప్రారంభమై స్వగ్రామం చేరుకుంది. బుధవారం ఇంట్లోనే ఎలుకల మందు తాగడంతో కుటుంబీకులు మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు