తెలంగాణకు పవన్ వ్యతిరేకమే: కవిత

తెలంగాణకు పవన్ వ్యతిరేకమే: కవిత

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పవన్ ఆనాటి నుంచి ఈనాటికీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని పవన్ అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు. పవన్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి' అని సూచించారు.