'సరిహద్దులో సైనికులు.. జీవనభూమిలో సాధువులు'

మన సైనికులు భారతదేశ భౌతిక స్వరూపాన్ని రక్షిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. మరో వైపు మన రుషులు దేశ ఆధ్యాత్మిక రూపాన్ని పరిరక్షిస్తున్నారని వెల్లడించారు. మన సైనికులు యుద్ధభూమిలో పోరాడుతుంటే.. మన సాధువులు మాత్రం జీవనభూమిలో పోరాడుతున్నారని ప్రశంసించారు..