ఈ నెల 16న జర్నలిస్టులకు మెగా ఉచిత వైద్య శిబిరం

ఈ నెల 16న జర్నలిస్టులకు మెగా ఉచిత వైద్య శిబిరం

అన్నమయ్య: మదనపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈనెల 16వ తేదీన ఉదయం 8 గంటల నుంచి జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో పలు కీలక వైద్య పరీక్షలు, నిపుణుల సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.