కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు

సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మఠంపల్లి మండలం హనుమంతులగూడెం, కామంచికుంట తండా నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ ఎంపీటీసీ బొమ్మకంటి నరసింహారావు, కాంగ్రెస్ నాయకుడు బదావత్ రాంబాబులను MLA గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, కోలాహలం కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.