చిన్నారిపై వీధి కుక్క దాడి

చిన్నారిపై వీధి కుక్క దాడి

ప్రకాశం: పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారికి గాయాలయ్యాయి. మీ సంఘటన టంగుటూరులోని అరుంధతి నగర్‌లో మంగళవారం జరిగింది. వీధి కుక్కలు బెడద అరుంధతి నగర్‌లో ఎక్కువగా ఉందని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాలకు వెళ్లి ఇంటికి రావాలంటే తప్పనిసరిగా తాము తీసుకురావాల్సిన పరిస్థితి అంటున్నారు.