SI నంబర్ నుంచి అనుమానాస్పద ఏపీకే ఫైల్స్

SI నంబర్ నుంచి అనుమానాస్పద ఏపీకే ఫైల్స్

WGL: కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ పేరుతో పలు వాట్సప్ గ్రూపుల్లో వరంగల్ జిల్లా నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్ నంబర్ నుంచి అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ షేర్ కావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఫైల్‌ను గమనించిన వారు వెంటనే ఇది సైబర్ నేరస్థుల పనై ఉంటుందని గుర్తించి ఇతరులను అలర్ట్ చేశారు. వివిధ గ్రూప్‌లో ఇలాంటి లీక్ పంపి అకౌంట్లు ఉన్న డబ్బులను మాయం చేస్తారని SI తెలిపారు.