CPI శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన కూనంనేని

MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు ఇవాళ ప్రారంభించారు. సీపీఐ పార్టీ జెండాను ఆవిష్కరించినంతరం భారీ ర్యాలీగా సభ వేదికకు కార్యకర్తలు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.