పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి: డీఆర్‌ఓ

పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి: డీఆర్‌ఓ

VKB: కుల్కచర్ల మండలంలో మూడవ విడత ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి పంపించారు. జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్ పోలింగ్ అధికారులు సిబ్బంది ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో MPDO రామకృష్ణ, మనోహర్ చక్రవర్తి, RI రవీందర్ పాల్గొన్నారు.