అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఉరవకొండ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి పయ్యావుల కేశవ్
✦ రాయదుర్గంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాసులు
✦ ATPలో లబ్థిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి
✦ నార్పల సమస్యలపై కలెక్టర్ అనంద్‌కు వినతి సమర్పించిన బొందలవాడ గ్రామ సర్పంచ్