మైసూర్ శిక్షణలో నూతన పుస్తకాలపై గణిత బోధకుడి నివేదిక

మైసూర్ శిక్షణలో నూతన పుస్తకాలపై గణిత బోధకుడి నివేదిక

SRD: నిజాంపేట మండలం ర్యాలమడుగు హైస్కూల్ కు చెందిన గణిత బోధకుడు వినయ్ కుమార్ మైసూర్ లో NCERT న్యూఢిల్లీ వారు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో గణిత పుస్తకాలపై తన నివేదికను నేడు సమర్పించారు. వినయ్ మాట్లాడుతూ.. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా నైపుణ్యాన్ని వెలికి తీసేలా నూతన పుస్తకాలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు DEO, MEO రాములు, HM నాగ సుజాత అభినందించారు.