రామాలయం ప్రతిష్ఠలో శ్రీశైలం ఎమ్మెల్యే

రామాలయం ప్రతిష్ఠలో శ్రీశైలం ఎమ్మెల్యే

NDL: నంద్యాల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ రామాలయం ప్రతిష్ఠ మహోత్సవంలో బుధవారం శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి ఆలయ పరిరక్షణ, అభివృద్ధిపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయన రాకతో గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. భక్తులంతా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.