'కాంగ్రెస్ పార్టీ ఆడపడుచుల సంక్షేమానికి కట్టుబడి ఉంది'

'కాంగ్రెస్ పార్టీ ఆడపడుచుల సంక్షేమానికి కట్టుబడి ఉంది'

BHPL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం టేకుమట్ల, చిట్యాల మండల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుచుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సర్వవర్గ సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు.