గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

RR: షాద్‌నగర్ పట్టణంలోని రతన్ కాలనీ 22వ వార్డు ఎల్ఎంబీ బ్యాంక్ సమీపంలో శనివారం ఉదయం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహం పక్కనే కర్ర ఉండటంతో స్థానికులు హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.