VIDEO: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో  పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఇంటి బకాయిలు ఉన్నాయి, పంచాయతీకి నీటి బకాయిలు ఉన్నాయి అంటూ ఎవరైనా పెన్షన్ డబ్బులు తగ్గిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. లబ్దిదారులు సిబ్బందికి సహకరించాలన్నారు.