రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

BPT: పట్టణ పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల-చీరాల రహదారిలోని కంకటపాలెం అడ్డరోడ్డు పాలిటెక్నిక్ కాలేజీ కూడలి వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురుకి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.