ఏలూరులో విస్తృతంగా వాహన తనిఖీలు

ఏలూరులో విస్తృతంగా వాహన తనిఖీలు

ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలో నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. 3వ పట్టణ పోలీసులు, ఆర్టీవో అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఎంత వరకు పాటిస్తున్నారో క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలను పాటించని వాహనాల నంబర్లను నమోదు చేస్తూ చలానాలు విధించారు. అలాగే ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ధరించాలన్నారు.