VIDEO: పెనుమంట్ర మండలంలో భారీ వర్షం

W.G: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోని ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా పెనుమంట్ర మండలంలోని పలు గ్రామాలలో సోమవారం ఉదయం నుండి ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో జనం జీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. అలాగే పనిలోకి వెళ్లే శ్రామికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.