జగిత్యాలలో 3,112 కేసులు పరిష్కారం

జగిత్యాలలో 3,112 కేసులు పరిష్కారం

JGL: జిల్లా కేంద్రంలో కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 3,112 కేసులు పరిష్కరించినట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్క సంబంధించి 1,894 కేసులు, ఈ-పెట్టి కేసులు 538, ఐపీసీ 680కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవటమే మంచిదని తద్వారా సమయం వృథా, కక్షలు, గొడవలు తగ్గుతాయన్నారు.