ఈవో రామచంద్రరావుకు పదోన్నతి

ఈవో రామచంద్రరావుకు పదోన్నతి

W.G: నరసాపురం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాల్ స్వామి దేవస్థానం ఈవో కె. రామచంద్రరావుకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. గ్రేడ్-3 ఈవోగా పనిచేస్తున్న ఆయనకు గ్రేడ్-2 ఈవోగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈవో రామచంద్రరావుకు ఆలయ ఛైర్మన్ రామవరపు శ్రీరామ్, ఆలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.