అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

KMM: రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో గురువారం చేపట్టిన ఫలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి ప్రజలు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.