నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

HYD: నగరంలో మరో సారి పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. చిలకలగూడా, ఆదిభట్ల పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు రూ. 64.35 లక్షల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.