పాలెంలో రహదారిని తనిఖీ చేసిన అధికారులు

పాలెంలో రహదారిని తనిఖీ చేసిన అధికారులు

AKP: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం-బంగారమ్మ పాలెం గ్రామానికి నిర్మించిన రహదారిని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. విజయవాడకు చెందిన క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు.