నామినేషన్ అభ్యర్థులతో మాజీ ఎమ్మెల్యే సమావేశం
MHBD: గత పదేళ్ళలో BRS ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మాజీ MLA బానోతు శంకర్ నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలంలో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డ్ మెంబర్ల అభ్యర్థులు, గ్రామ ఇన్‌ఛార్జీలు, గ్రామ నాయకులతో సోమవారం ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. సంస్థల ఎన్నికల్లో సర్వేలన్నీ BRS పార్టీ వైపే ఉన్నాయన్నారు.