'క్లీన్ అండ్ గ్రీన్'తో ఆరోగ్యం: ఎంపీపీ

'క్లీన్ అండ్ గ్రీన్'తో ఆరోగ్యం: ఎంపీపీ

సత్యసాయి: ముదిగుబ్బ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ శిక్షణ కార్యక్రమంలో ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల పదార్థాలు, విధానాలతో పర్యావరణాన్ని, మానవ ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.