హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ తార్నాకలోని BJPచీఫ్ రాంచందర్ రావు నివాసం వద్ద హోలీ సంబరాలు
★ మియాపూర్‌లో ఉరేసుకుని నర్సు ఆత్మహత్య
★ హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు..!
★ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించిన సీఎం