రేపు ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ పర్యటనలు

అనపర్తి మండలం రామవరంలో బుధవారం ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పర్యటించనున్నారని ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి తెలిపారు. రామవరంలో రూ. 2.30 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, రాజమండ్రి పార్లమెంటు వైసీపీ కన్వినర్ గూడూరు శ్రీనివాస్ తో కలిసి ప్రారంభిస్తారన్నారు.