VIDEO: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్న గ్రామస్థులు

VIDEO: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్న గ్రామస్థులు

MNCL:బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను గ్రామస్తులు రాత్రి ఆపివేశారు. విషయాన్ని అటవి శాఖ అధికారులకు తెలిపారు. అయినప్పటికి వారు రాకపోవడంతో గ్రామస్తులు మళ్ళీ ఓ అధికారికి ఫోన్ చేసి అడిగితే తమపైనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని బెదిరించారని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణా అరికట్టాలన్నారు.